మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

10చూసినవారు
మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మైనారిటీల సంక్షేమ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఛైర్మన్ మహ్మద్ నజరీ అహ్మద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మైనార్టీల అభ్యున్నతి కోసం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు.

ట్యాగ్స్ :