పెట్రోల్, డీజిల్ సమస్య పై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం

4చూసినవారు
పెట్రోల్, డీజిల్ సమస్య పై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం రాష్ట్రంలోనే ఇంధన సంక్షోభం నెలకొనడం ఆందోళనకరమని, మూడు రోజులుగా సమస్య తీవ్రమవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :