అనంతపురం జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు

6చూసినవారు
అనంతపురం జిల్లాలో 854.6 మి.మీ భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాప్తాడు మండలంలో 102.2 మి.మీ వర్షం కురిసింది. అనంతపురం రూరల్ 62.4, అనంతపురం అర్బన్ 60.2, పామిడి 55.4, తాడిపత్రి 52.4, కూడేరు 52.0, గార్లదిన్నె 44.8, బుక్కరాయ సముద్రం 40.2, పెద్దవడుగూరు 39.0, ఉరవకొండ 35.2, వజ్రకరూరు 29.2, బెలుగుప్ప 14.8, హీరేహల్ మండలంలో 5.2 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ వర్షపాతం జిల్లాలోని పలు మండలాల్లో నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్