అనంతపురం "ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్"లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీకమిషన్ సభ్యులు PVP వెంకటప్ప గారిని గిరిజన ఉద్యోగం సంఘం నాయకులు చలపతి, నాగ శేషు, ప్రభాకర్, భాస్కర్, శేషు పణి, ఎర్రిస్వామి, నారాయణస్వామి మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ "ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే వీరాంజనేయులు" తదితరులు పాల్గొన్నారు.