పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం

5చూసినవారు
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం
అనంతపురం జిల్లాలో, ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన ఆరుగురు పోలీసు అధికారులు, సిబ్బందికి ఘనంగా సన్మానం జరిగింది. మహమ్మద్ రఫి (ఎస్సై, డిసిఆర్బీ), శ్రీరాం ప్రసాద్ (రాయదుర్గం యు. పి. ఎస్సై), బాలరాజు (ఎస్సై, సి. ఎం. ఎస్) మరియు హెడ్ కానిస్టేబుళ్లు శ్రీరాములు, సర్దాణప్ప, సూర్యనారాయణ లకు స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ గారు సన్మానించి, వారి దీర్ఘకాల సేవలను ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్