యూటీఎఫ్ ఎస్ఎస్ సీ మోడల్ పేపర్స్ విడుదల

3చూసినవారు
యూటీఎఫ్ ఎస్ఎస్ సీ మోడల్ పేపర్స్ విడుదల
అనంతపురం రూరల్ మండలంలోని సిండికేట్ నగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా మోడల్ పేపర్స్ ను మాజీ కోశాధికారి రామకృష్ణ విడుదల చేశారు. గత 40 ఏళ్లుగా యూటీఎఫ్ తయారుచేసిన పుస్తకాలు ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగపడ్డాయని నాయకులు గోవిందరాజులు, లింగమయ్య, సుబ్బరాయుడు, నాగేంద్ర తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్