అనంతపురంలో టిడిపి మహిళా నేతల మధ్య మాటల యుద్ధం

1చూసినవారు
అనంతపురంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గాల మహిళా నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం దూషించుకుంటూ, కొట్టుకునేంత వరకు వెళ్లాయి. అక్కడున్న నాయకులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you