న్యూ ఇయర్ వేడుకల్లో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

4చూసినవారు
అనంతపురంలో న్యూ ఇయర్ వేడుకల్లో విద్యుత్ షాక్ తో సాకిత్ అనే యువకుడు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈవెంట్ నిర్వాహకులు కోట్లు ఖర్చు చేసినా కనీసం అంబులెన్స్ సౌకర్యం కల్పించలేదని బంధువులు ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని, సరైన సమయానికి వైద్యం అంది ఉంటే ప్రాణాలు దక్కేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్