ధర్మవరం వాసికి డాక్టరేట్

67చూసినవారు
ధర్మవరం వాసికి డాక్టరేట్
ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి గ్రామానికి చెందిన త్రికల మాధవీ వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ఉద్యాన పంటల పరిశోధనల్లో చేసిన పరిశోధనలకు గాను యూనివర్సిటీ ఆమెకు పీహెచ్డీ పట్టాను అందించింది. వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ హరగోపాల్, గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో త్రికల మాధవీకి పట్టా అందించారని ఆమె గురువారం తెలిపింది.

సంబంధిత పోస్ట్