ఉదృతంగా ప్రవహిస్తున్న మోటుమోర్ల వంక

7చూసినవారు
ధర్మవరం మండలం మోటుమర్ల వంకలో సోమవారం ఉదయం భారీ వర్షం కారణంగా ఉధృతంగా ప్రవాహం కొనసాగుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వంక ప్రధాన రహదారిపైకి చేరడంతో పుట్టపర్తి, ధర్మవరం మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిపై మోటుమర్ల గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్