వర్షాలు నేపథ్యం లో పారిశుధ్యం పై తగు చర్యలు

15చూసినవారు
వర్షాలు నేపథ్యం లో పారిశుధ్యం పై తగు చర్యలు
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, విష జ్వరాలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సత్య కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమీషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ధర్మవరం మున్సిపల్ కమీషనర్ ఆదేశాల మేరకు, పట్టణంలో వర్షాల కారణంగా మంచి నీటి సరఫరా మరియు డ్రైనేజీ కాలువల్లో పూడికను ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రం చేయాలని మున్సిపాలిటీ సిబ్బందికి డిప్యూటీ ఇంజినీర్ వీరేష్ కుమార్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్