పూజరప్పపై దాడి: దుండగులపై కఠిన చర్యలకు డిమాండ్

568చూసినవారు
పూజరప్పపై దాడి: దుండగులపై కఠిన చర్యలకు డిమాండ్
తాడిమర్రి మండల కేంద్రంలో శ్రీ అర్వేటప్ప స్వామి పూజరప్ప శివయ్య గారిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన పూజరప్పను కురుబ గుడికట్ల పూజారులు, గుడికట్టు కాపులు పరామర్శించారు. దాడి చేసిన వారికి కఠిన శిక్షలు విధించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ మండల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్