బత్తలపల్లి లో సభ ప్రాంగణాన్ని పరిశీలించిన బీజేపీ నేత

12చూసినవారు
బత్తలపల్లి లో సభ ప్రాంగణాన్ని పరిశీలించిన బీజేపీ నేత
ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం నందు నిర్వహించనున్న వీబీజీ రాంజీ జాతీయ ఉపాధి కార్మికుల సభకు సంబంధించిన సభా ప్రాంగణాన్ని ఎంపిడివో నరసింహనాయుడు, మంత్రి గారి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు, బీజేపీ మండల అధ్యక్షుడు ఆకులేటి భాస్కర్, బీజేపీ నాయకులు వీరనారప్ప, డి. చెర్లోపల్లి నారాయణస్వామి, ఎం. చెర్లోపల్లి వెంకటేష్ రెడ్డి, కావేటి మల్లికార్జున, టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ నెట్టెం రమణ, సురేంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, వసతులు, రాకపోకల ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత నాయకులతో చర్చించి తగిన సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్