ధర్మవరం లో చికెన్ ధరలు

4చూసినవారు
ధర్మవరం లో చికెన్ ధరలు
ధర్మవరం పట్టణంలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గతంలో కిలో పెద్ద కోడి 200, చిన్న కోడి 230 రూపాయలు ఉండగా, ఆదివారం నాటికి పెద్ద కోడి 220, చిన్న కోడి 240 రూపాయలకు చేరాయి. ఆర్టీసీ బస్టాండ్ లోని చికెన్ షాప్ నిర్వాహకుడు నాగేంద్ర ఈ వివరాలు తెలిపారు. ప్రస్తుతం మటన్ ధరలు కూడా కిలో 800 నుంచి 900 రూపాయల మధ్య పలుకుతున్నాయి.

సంబంధిత పోస్ట్