ధర్మవరం పోలీస్ స్టేషన్ లో ఏబీఎన్ రాధాకృష్ణపై కంప్లైంట్

4చూసినవారు
ధర్మవరం పోలీస్ స్టేషన్ లో ఏబీఎన్ రాధాకృష్ణపై కంప్లైంట్
ధర్మవరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో వైకాపా నాయకులు, కార్యకర్తలు గురువారం ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. వైకాపా మహిళా అధ్యక్షురాలు సానే వరలక్ష్మి మాట్లాడుతూ, రాధాకృష్ణ వైకాపా నాయకుల భార్యలను అనుచితంగా మాట్లాడారని, అందుకే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్