ధర్మవరం: చెరువు మరువ వద్ద చెత్త తొలగింపు

7చూసినవారు
ధర్మవరం: చెరువు మరువ వద్ద చెత్త తొలగింపు
ధర్మవరం పట్టణంలోని చెరువు ఒకటో మరవ వద్ద పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది బుధవారం తొలగించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు కార్తీక దీపాలు వదలడానికి చెరువు వద్దకు వస్తారని, అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పట్టణ బీజేపీ అధ్యక్షుడు జింకా చంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఓం ప్రకాష్ గౌడ్, భూషణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్