ధర్మవరం: NTR భరోసా పెన్షన్లతో లబ్ధిదారుల కళ్ళలో ఆనందం

7చూసినవారు
ధర్మవరం: NTR భరోసా పెన్షన్లతో లబ్ధిదారుల కళ్ళలో ఆనందం
ధర్మవరం మండలం నిమ్మలకుంటలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుడ్లూరు సింగల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దలవాయి కుల్లాయప్ప, తిరువీధుల రమేష్ నాయుడు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్