ధర్మవరం మండలం గొట్లూరు వద్ద ఈనెల 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. 50-55 ఏళ్ల వయసున్న మృతుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనంపై ఆరా తీస్తున్నారు.