ధర్మవరం: రెండో రోజు కొనసాగిన మంత్రి సత్య కుమార్ పాద యాత్ర

81చూసినవారు
ధర్మవరం: రెండో రోజు కొనసాగిన మంత్రి సత్య కుమార్ పాద యాత్ర
ధర్మవరం పట్టణంలోని గాంధీనగర్లోని ప్రతిష్టాత్మక శివాలయంలో మంత్రి సత్య కుమార్ ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరినీ ఆయురారోగ్యాలతో జీవించేలా చూడాలని ప్రార్థించారు. అనంతరం గాంధీనగర్ నుంచి రెండో రోజు పాదయాత్రను ప్రారంభించాను. ఈ సందర్బంగా గాంధీనగర్ లో ప్రజా సమస్యలను మంత్రి సత్య కుమార్ తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్