ధర్మవరం: ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు ఎన్నిక

17చూసినవారు
ధర్మవరం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం మండలాల ఓబీసీ మోర్చా అధ్యక్షులను నియమించారు. ఈ సందర్భంగా ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ యాదవ్, ధర్మవరం ఓబీసీ మోర్చా ఇన్చార్జి బత్తల ఎల్లమ్మ మాట్లాడుతూ, పదవితో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జింక చంద్ర, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్