ధర్మవరం: టూ టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ

3చూసినవారు
ధర్మవరం: టూ టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ
ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమంత్ కుమార్, సీఐ రెడ్డప్ప ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లో రికార్డులు ఎస్పీ పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ సందర్శనలో పోలీస్ యంత్రాంగానికి ఆయన పలు కీలక సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్