రైతులకు వేరుశనగ విత్తనకాయలు పంపిణీ

3చూసినవారు
రైతులకు వేరుశనగ విత్తనకాయలు పంపిణీ
ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు గ్రామం పీసీ రేవు పంచాయతీ గ్రామాల్లో మంగళవారం రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ తుమ్మల మనోహర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :