బత్తలపల్లిలో ఆటోను ఢీకొన్న ఐచర్ వాహనం.. ఇద్దరికి గాయాలు

7చూసినవారు
బత్తలపల్లిలో ఆటోను ఢీకొన్న ఐచర్ వాహనం.. ఇద్దరికి గాయాలు
బత్తలపల్లి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అనంతపురం నుంచి వస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి బాధితులను చికిత్స కోసం ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్