మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నీ కలసిన తోపుదుర్తి

29చూసినవారు
శనివారం, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులపై కొంతసేపు చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్