మదిగుబ్బ మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యేలు

3చూసినవారు
మదిగుబ్బ మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యేలు
శనివారం, ముదిగుబ్బ మండలం మలక వేముల క్రాస్ లో వైకాపా నాయకుడి ఇంట్లో జరిగిన శుభకార్యక్రమానికి ధర్మవరం, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఒకేరోజు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రావడంతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ప్రత్యేకంగా మంతనాలు జరిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్