ధర్మవరంలో పాలిసెట్ ఉచిత కోచింగ్

22చూసినవారు
ధర్మవరంలో పాలిసెట్ ఉచిత కోచింగ్
ధర్మవరం పట్టణంలో ఏపీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉచిత పాలిసెట్ కోచింగ్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఏపీఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ మాట్లాడుతూ, ఏప్రిల్ 3 నుండి 24వ తేదీ వరకు ఈ ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. ధర్మవరం యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం ఈ కోచింగ్ కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్