ధర్మవరంలో నేటి నుండి 14 వరకు ఉచిత కంటి వైద్య పరీక్షలు

2చూసినవారు
ధర్మవరంలో నేటి నుండి 14 వరకు ఉచిత కంటి వైద్య పరీక్షలు
ధర్మవరం పట్టణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి ఫౌండేషన్, శంకర నేత్రాలయ (USA) ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం బుధవారం ప్రారంభమైంది. మంత్రి సతీమణి త్రివేణి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆరోగ్య ధర్మవరం స్థాపనలో భాగంగా ఈ నెల 14వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఉచిత కంటి వైద్య చికిత్సలు అందిస్తామని తెలిపారు. ఈ శిబిరం ద్వారా అనేక మందికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్