నేలకోట గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం

2చూసినవారు
నేలకోట గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ఆదేశాల మేరకు, సంస్కృతి స్వచ్ఛంద సంస్థ మరియు బెంగళూరు వైట్ఫీల్డ్ వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో నేలకోట గ్రామంలో బుధవారం మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు హాజరై, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి గ్రామస్థులతో మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్