ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి ఫ్రీజర్ బాక్స్ లు

0చూసినవారు
ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి ఫ్రీజర్ బాక్స్ లు
ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలను భద్రపరిచేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రెండు ఫ్రీజర్ బాక్సులను ఏర్పాటు చేయించారు. బుధవారం ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, బీజేపీ నేత హరీష్ బాబు వీటిని పరిశీలించారు. ఫ్రీజర్ బాక్సులతో పాటు స్టెబిలైజర్లను కూడా అందించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :