ఖరీఫ్ సీజన్ కు సిద్ధంగా ఉండండి

3855చూసినవారు
ఖరీఫ్ సీజన్ కు సిద్ధంగా ఉండండి
తాడిమర్రి వ్యవసాయ శాఖ అధికారి శేఖర్ నాయక్, రాబోయే ఖరీఫ్ సీజన్ కు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. సోమవారం తాడిమర్రి మండల కేంద్రంలో రైతు సేవ కేంద్రం సిబ్బందితో జరిగిన సమావేశంలో, రైతులకు వ్యవసాయ సంక్షేమ పథకాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాల గురించి వివరించారు. ఈ పథకాలను రైతులకు సకాలంలో అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్