సాక్షి పత్రిక పై ఫైర్ అయినా జనసేన నేత

5చూసినవారు
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ధర్మవరం లో సోమవారం మాట్లాడుతూ, అక్రమ సొమ్ముతో స్థాపించిన సాక్షి పేపర్ ను ప్రజలు, అధికారులు బహిష్కరించాలని అన్నారు. సొంత మీడియాను అడ్డుపెట్టుకుని కూటమి నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని, సాక్షి విలేకరులకు ప్రజలు దేహశుద్ధి చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. తప్పుడు వార్తలు రాసి అధికారులపై నిందలు వేస్తే సహించేది లేదని, సొంత పేపర్ ను అడ్డుపెట్టుకుని అధికారులను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే సహించమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్