ఫైర్ సర్వీస్ ఆధునిక వాహనం ప్రారంభించిన మంత్రి

3చూసినవారు
ఫైర్ సర్వీస్ ఆధునిక వాహనం ప్రారంభించిన మంత్రి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బుధవారం ధర్మవరంలో అగ్నిమాపక శాఖకు చెందిన రూ. 74. 75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయబడిన ఆధునిక వాహనాన్ని ప్రారంభించారు. ఈ వాహనం 5,000 లీటర్ల నీటి సామర్థ్యంతో, అత్యాధునిక రెస్క్యూ, భద్రతా మరియు కమ్యూనికేషన్ పరికరాలతో అగ్నిప్రమాదాల సమయంలో సన్నద్ధంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్