టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ముల్లా కిదాస్

21చూసినవారు
టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ముల్లా కిదాస్
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ధర్మవరంకు చెందిన ముల్లా కిదాస్ 600కు 582 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. అతని తల్లిదండ్రులు ధర్మవరంలో తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాను సివిల్స్ చదివి కలెక్టర్ అవుతానని ముల్లా కిదాస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మంచి మార్కులు సాధించిన కిదాస్‌ను ఉపాధ్యాయులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్