మాజీ ఎమ్మెల్యే కోలుకోవాలని నారా లోకేశ్ ఆకాంక్ష

5చూసినవారు
మాజీ ఎమ్మెల్యే కోలుకోవాలని నారా లోకేశ్ ఆకాంక్ష
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. వైద్యుల కృషి, దేవుడి ఆశీస్సులతో ఆయన అనారోగ్యం నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనమధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్