గుడ్డంపల్లి తండాలో "మన ఊరు మన జెండా"

14చూసినవారు
గుడ్డంపల్లి తండాలో "మన ఊరు మన జెండా"
ముదిగుబ్బ మండలం గుడ్డంపల్లి తండా గ్రామంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో 'మన ఊరు మన జెండా' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్, మంత్రి సత్య కుమార్ యాదవ్ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్