లక్ష్మీ చెన్నకేశవుడిని దర్శించుకున్న పరిటాల శ్రీరామ్

2490చూసినవారు
ధర్మవరంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పరిటాల శ్రీరామ్ కు ఘనంగా స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్