సోషల్ మీడియాలో చూసి పెట్రోల్ బంకులకు పరుగు

13చూసినవారు
సోషల్ మీడియాలో చూసి పెట్రోల్ బంకులకు పరుగు
ముదిగుబ్బ మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే సోషల్ మీడియా వార్తలతో ఆదివారం పెట్రోల్ బంకుల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. వాహనదారులు నీళ్ల బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్ నింపుకోవడానికి బంకులకు పరుగులు తీశారు. పెట్రోల్ కొరత లేదని బంకు సిబ్బంది ఎంత చెప్పినా వినిపించుకోకుండా, గంటల తరబడి నిలబడి వాహనదారులు పెట్రోల్ పోయించుకున్నారు.

సంబంధిత పోస్ట్