బత్తలపల్లి లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

7చూసినవారు
బత్తలపల్లి లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
బత్తలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శివయ్య తెలిపారు. ధర్మవరం 132 కేవీ సబ్స్టేషన్లో మరమ్మత్తుల కారణంగా, బత్తలపల్లి, లింగారెడ్డిపల్లి, చెర్లోపల్లి సబ్స్టేషన్ల పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యవసాయ బావులకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్