సమ్మెను విరమించిన ప్రైవేట్ హాస్పిటల్స్

15చూసినవారు
సమ్మెను విరమించిన ప్రైవేట్ హాస్పిటల్స్
ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ASHA) చేపట్టిన సమ్మెను విరమించుకుంది. ఆసుపత్రుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నవంబర్ 15 నాటికి రూ. 250 కోట్ల విడుదలకు అంగీకరించింది. బకాయిల చెల్లింపులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అమలు వంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలతో ASHA సంఘం ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేసి, సేవలు పునరుద్ధరించినట్లు మంత్రి సత్య కుమార్ తెలిపారు.