మంత్రి చొరవతో శరవేగంగా రైల్వే బ్రిడ్జి పనులు

2చూసినవారు
ధర్మవరం పట్టణం కదిరిగేట్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి. గత వైసిపి ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఈ పనులను ప్రారంభించారు. ఎన్నికల తర్వాత కొన్ని కారణాల వల్ల పనులు నిలిచిపోయాయి. అయితే, మంత్రి సత్య కుమార్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమస్యలను పరిష్కరించడంతో పనులు తిరిగి శరవేగంగా ముందుకు సాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్