ముదిగుబ్బ లో 2025 లో చనిపోయిన మృతదేహానికి రీ పోస్టుమార్టం

0చూసినవారు
ముదిగుబ్బ మండలం ఏబీ పల్లి తండాలో తహశీల్దార్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దశరథనాయక్ మృతిపై రీ పోస్టుమార్టం జరిగింది. 2025 ఆగస్టు 25న సహజ మరణంగా భావించిన కేసులో, రెండో భార్య లక్ష్మీదేవి అనుమానం వ్యక్తం చేయడంతో సీఐ శివరాముడు కేసు నమోదు చేశారు. డా. అన్వేశ్ తో కలిసి మృతదేహానికి మళ్లీ పరీక్షలు నిర్వహించారు. వైద్యుల నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్