ధర్మవరం మున్సిపల్ వాటర్ వర్క్స్ లో మరమ్మతులు వేగవంతం

75చూసినవారు
ధర్మవరం మున్సిపల్ వాటర్ వర్క్స్ లో మరమ్మతులు వేగవంతం
మంత్రి సత్య కుమార్ ఆదేశాల మేరకు ధర్మవరం మున్సిపాలిటీలో గురువారం నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పార్నపల్లి డ్యామ్ వద్ద ఏర్పడిన లీకేజీలను గుర్తించిన వెంటనే మంత్రి గారి నియోజకవర్గ ఇంచార్జ్ హరీశ్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని, మున్సిపల్ DE విరేష్ గారు మరి వారి అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. వెంటనే మరమ్మత్తుల పనులను వేగవంతంగా పూర్తిచేయాలని స్పష్టంగా తెలియజేశారు.

సంబంధిత పోస్ట్