పాములతో స్కూల్ పిల్లలు భయం: చౌడప్ప వాల్మీకి స్వయంగా స్పందించారు

5చూసినవారు
ధర్మవరం 28వ వార్డులోని L3 మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగి పాములు వస్తున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన 28వ వార్డు ఐటీడీపీ అధ్యక్షులు పి. చౌడప్ప వాల్మీకి, తన సొంత నిధులతో జేసీబీని పిలిపించి, పాఠశాల ఆవరణాన్ని, బయటి ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. ఈ చర్యతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్