ఎస్ జి టి ఉపాధ్యాయుడు సూసైడ్

1చూసినవారు
ధర్మవరం పట్టణంలో బుధవారం హర్జే నాయక్ (52) అనే ఎస్జీటీ టీచర్ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రామగిరి మండలం కొండాపురం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయన, తన భార్య నాగలక్ష్మి బాయితో జరిగిన గొడవ కారణంగా మనస్థాపం చెంది ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :