రైతుల సాగునీటి సమస్యలు పరిష్కరించండి: పరిటాల

5చూసినవారు
రైతుల సాగునీటి సమస్యలు పరిష్కరించండి: పరిటాల
తాడేపల్లిలో రాష్ట్ర ఇరిగేషన్ నీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్, ఎంపీ బి.కె. పార్థసారథితో కలిసి కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల ప్రయోజనాల దృష్ట్యా హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ ను పిఏబిఆర్ కుడి కెనాల్ తో అనుసంధానం చేయాలని పరిటాల శ్రీరామ్ మంత్రిని కోరారు. పరిటాల శ్రీరామ్ ప్రతిపాదనకు మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలత వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్