గొట్లూరులో స్వచ్ఛ పదం ప్రారంభం

1చూసినవారు
గొట్లూరులో స్వచ్ఛ పదం ప్రారంభం
ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో బుధవారం స్వచ్ఛపదం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గొట్లూరు నుండి నాగులూరు వరకు రోడ్డును శుభ్రం చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి బుధవారం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ధర్మవరం DLDO జనార్దన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :