రఘు సైనిక్ స్కూల్ పై చర్యలు తీసుకోండి

6చూసినవారు
రఘు సైనిక్ స్కూల్ పై చర్యలు తీసుకోండి
ధర్మవరం పట్టణంలో రఘు సైనిక్ స్కూల్ ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించి ముందస్తు అడ్మిషన్లు, ప్రచారాలు నిర్వహిస్తోందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీయూ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఎంఈఓ రాజేశ్వరిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్