ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామంలో సోమవారం ప్రకృతి వ్యవసాయంపై రైతు సేవాకేంద్ర సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, హాఫ్ మూన్ మోడల్స్, ఏ గ్రేడ్ మోడల్ గురించి వివరించారు. సహాయ సంచాలకులు లక్ష్మ నాయక్ మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల్లో ఐదు ప్రధాన పంటల విత్తన కాయల గురించి తెలియజేశారు.