విజయ్ దేవరకొండ 'రణబలి' షూటింగ్ నేడు జంగంపల్లిలో

2చూసినవారు
విజయ్ దేవరకొండ 'రణబలి' షూటింగ్ నేడు జంగంపల్లిలో
ఎల్లనూరు మండలంలోని జంగంపల్లి కోట వద్ద 'రణబలి' సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు హీరో విజయ్ దేవరకొండ నేడు పర్యటించనున్నారు. చిత్ర బృందం అందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది. పుట్లూరు సీఐ సత్యబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్