వైసీపీ నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతీశారు: చిలకం

10చూసినవారు
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి బుధవారం ధర్మవరంలో మాట్లాడుతూ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని, ఇది మహా పాపమని పేర్కొన్నారు. తిరుపతి లడ్డూలు రూ. 250 కోట్ల కల్తీ నెయ్యితో తయారుచేసి, హిందువుల మనోభావాలు దెబ్బతిశారని ఆయన ఆరోపించారు. ఆవు లేకుండా పాలు, పాలు లేకుండా నెయ్యి, నెయ్యి లేకుండా లడ్డూ తయారీ సాధ్యం కాదని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :